Hari Hara Veera Mallu - పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు రేపు విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రులతో పాటు సినీ పరిశ్రమలో పలువురు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం సినిమా సూపర్ డూపర్ హిట్టే అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా పవన్ సినిమా హరి హర వీరమల్లుపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో పవన్ పై ఆయన అభిమానం మరోసారి కనిపించింది.
Power Star Pawan Kalyan's much-awaited film Hari Hara Veera Mallu is all set to release tomorrow. Ahead of its release, several Andhra Pradesh ministers and film industry celebrities have extended their best wishes to the actor.
In a surprising move, YSRCP leader Ambati Rambabu took to Twitter and said the film is going to be a "Super Duper Hit" — a tweet that has grabbed attention across political and fan circles.
Following him, Minister Nara Lokesh also tweeted about the film, expressing his excitement and admiration for Pawan Kalyan. His tweet once again reflected his longstanding admiration for the actor.
The film has already built massive hype, and now the political tweets are only adding to the buzz!
#PawanKalyan #HariHaraVeeraMallu #AmbatiRambabu #NaraLokesh #HariHaraVeeraMallu #PawanKalyan #NidhhiAgerwal #VeeraMalluReview #VeeraMalluPublicTalk #VeeraMalluHitOrFlop #HariHaraVeeraMalluFirstReview #PawanKalyanFans #VeeraMalluTwitterTalk
Also Read
‘హరిహర వీరమల్లు’లో బాలయ్య.. ఆ క్యారెక్టర్‌లో ఎంట్రీ అదుర్స్ ! :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-hari-hara-veeramallu-review-by-youtuber-naa-anveshana-444741.html?ref=DMDesc
Hari Hara Veera Mallu: తెలుగు గడ్డపై పుట్టిన కోహినూరు..బ్రిటన్‌కు ఎలా చేరింది..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-journey-of-kohinoor-from-indian-mines-to-british-crown-and-itshari-hara-veera-mallu-connection-444735.html?ref=DMDesc
'హరిహర వీరమల్లు' కోసం చంద్రబాబుకు పవన్ స్పెషల్ రిక్వెస్ట్..!! :: https://telugu.oneindia.com/entertainment/deputy-cm-pawan-special-request-for-cm-chandra-babu-over-hari-hara-veera-mallu-444729.html?ref=DMDesc
~PR.358~HT.286~CA.43~